ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన అసమర్థతతోనే రాష్ట్రంలో విద్యుత సంక్షోభం

ABN, First Publish Date - 2023-06-11T00:38:54+05:30

ముఖ్యమటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులుంత్రి జగనమోహనరెడ్డి అసమర్థత, అవినీతితోనే రాష్ట్రంలో విద్యుత సంక్షోభం ఏర్పడిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. శనివారం ఆయన రాయదుర్గంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. విద్యుతకోతలు, చార్జీల మోతలతో ప్రజలు బెంబేలెత్తిపోతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు

రాయదుర్గంటౌన, జూన 10: ముఖ్యమటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులుంత్రి జగనమోహనరెడ్డి అసమర్థత, అవినీతితోనే రాష్ట్రంలో విద్యుత సంక్షోభం ఏర్పడిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. శనివారం ఆయన రాయదుర్గంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. విద్యుతకోతలు, చార్జీల మోతలతో ప్రజలు బెంబేలెత్తిపోతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయే సమయంలో 22 మిలియన యూనిట్ల విద్యుత కొరత ఉండేదన్నారు. నవ్యాంధ్రగా ఏర్పడిన ఆరునెలల్లో మిగులు విద్యుత రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి అసమర్థత వల్ల డిస్కిమ్‌లు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది 50 మిలియనల యూనిట్ల విద్యుత కొరతతో రాష్ట్రం అల్లాడిపోయిందన్నారు. అయితే ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి తమ్ముడు అవినా్‌షరెడ్డికి సంబంధించిన షిరిడిసాయి ఎలక్ర్టికల్స్‌ సంస్థ ఆదాయం మాత్రం రెట్టింపు అయ్యిందన్నారు. జగనమోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక షిర్డిసాయి ఎలక్ర్టికల్స్‌ సంస్థ ఆదాయం రూ.1350 కోట్లకు చేరిందన్నారు. 1.45 కోట్ల మంది విని యోగదారుల మీద మోయలేని భారాన్ని వేసి జగన ప్రభుత్వం వారికి నరకయాతన చూపిస్తోందని ధ్వజమెత్తారు. రూ.3 వేలు విలువ చేసే పరికరాలను రూ. 6వేలకు కొంటున్నారని ఆరోపించారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో రూ.17 వేల కోట్లు చొప్పున దోచేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం ఏపీఎ్‌సపీడీ సీఎల్‌, ఏపీ ఈపీడీ సీఎల్‌ రేటింగ్‌లు దేశంలో పూర్తిగా పడిపోయాయన్నారు.

Updated Date - 2023-06-11T00:38:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising