ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బసవా.. బాగున్నావా..!

ABN, First Publish Date - 2023-01-15T00:25:23+05:30

భోగి పండుగ రోజున అనంతపురం నగరంలో గంగిరెద్దులు సందడి చేశాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని దూలంవారిపల్లెకు చెందిన గంగిరెద్దుల రంగయ్య కుటుంబం నెల క్రితమే జిల్లాకు వచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెల తెల వారే వేళ..

తెలుగిళ్ల లోగిళ్లలో

ఆ పాదాల మువ్వల సవ్వడి

కోవెలలోని జేగంటలా..!

ముంగిట నిలిచిన నందీశ్వరుడికి

పసుపు, కుంకుమలతో పాదపూజ

నుదుట అగరవత్తుల పరిమళాలు

చాటెడు ధాన్యం కానుక..!

సంక్రాంతికి వచ్చాడు బసవ..

సంబరాలు తెచ్చాడు బసవ..!

భోగి పండుగ రోజున అనంతపురం నగరంలో గంగిరెద్దులు సందడి చేశాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని దూలంవారిపల్లెకు చెందిన గంగిరెద్దుల రంగయ్య కుటుంబం నెల క్రితమే జిల్లాకు వచ్చింది. పది బృందాలుగా విడిపోయి.. పల్లెలు, పట్టణాల్లో పర్యటిస్తున్నారు. కనుమరుగవుతున్న గంగిరెద్దుల ఆటను ఈ తరానికి పరిచయం చేసేందుకు వీరి కుటుంబం ఇంకా వృత్తిని కొనసాగిస్తోంది. ఇంటి వద్దకు వచ్చిన గంగిరెద్దుకు మహిళలు సంప్రదాయంగా పూజలు నిర్వహించి.. కానుకలను సమర్పించారు.

- అనంతపురం కల్చరల్‌

Updated Date - 2023-01-15T00:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising