ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్య, వైద్య సమస్యలను పరిష్కరిస్తాం: కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-06-11T00:34:30+05:30

జిల్లాలో వైద్య, విద్య సమస్యలను పరిష్క రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ గౌతమి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెళుగుప్ప, జూన 10: జిల్లాలో వైద్య, విద్య సమస్యలను పరిష్క రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ గౌతమి పేర్కొన్నారు. శనివారం కలెక్టరు మండలంలో పర్యటించి ఉన్నత పాఠశాల, కేజీబీవీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాడు, నేడు నిధులతో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఎంఆర్‌సీలో పాఠ్య పుస్తకాలు, బ్యాగులను పరిశీలించి పాఠశాలల పునః ప్రారంభం లోపు విద్యార్థులకు అందేలా చూడాలని ఎంఈఓ మల్లారెడ్డికి సూచించారు. నరసాపురంలో ఫ్యామిలీ డాక్టరు కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ నిషాంతరెడ్డి, తహసీల్దారు హుస్సేన పీరా, ఎంపీడీఓ రామచంద్ర, ఆర్‌ఐ నగేష్‌, సూపరింటెండెంట్‌ వెంకటరమణ, ఎంపీహెచఈఓ విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T00:34:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising