ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JAGAN: సీఎం జగన్ సంచలన నిర్ణయం..

ABN, First Publish Date - 2022-11-25T19:06:38+05:30

సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ సీఎస్(CS)గా జవహర్రెడ్డి (Jawahar Reddy)ని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ సీఎస్(CS)గా జవహర్రెడ్డి (Jawahar Reddy)ని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ సమీర్శర్మ ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు. రేపు, ఎల్లుండి సెలవు కావడంతో ఈ అర్ధరాత్రే జవహర్రెడ్డి నియామక ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Updated Date - 2022-11-25T19:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising