కేసీఆర్, జగన్ తోడుదొంగలు
ABN, First Publish Date - 2022-12-15T22:33:22+05:30
సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు.
సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ తోడుదొంగలు అంటూ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
Updated Date - 2022-12-19T23:49:43+05:30 IST