ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్ లైన్ గేమ్ ఆడిన యువకుడు.. 95 లక్షలు మాయం

ABN, First Publish Date - 2022-12-21T19:28:15+05:30

న్‌లైన్ గేమ్ యాప్స్ నిండా ముంచుతున్నాయి. అకౌంట్లను ఖాళీ చేస్తున్నాయి. కింగ్ 527 ఆన్‌లైన్ గేమ్ ఆడి ఓ యువకుడు రూ. 95 లక్షలు పోగొట్టుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆన్‌లైన్ గేమ్ యాప్స్ నిండా ముంచుతున్నాయి. అకౌంట్లను ఖాళీ చేస్తున్నాయి. కింగ్ 527 ఆన్‌లైన్ గేమ్ ఆడి ఓ యువకుడు రూ. 95 లక్షలు పోగొట్టుకున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన భూమి పరిహారం డబ్బులను తల్లిదండ్రులు కొడుకు అకౌంట్‌లో దాచిపెట్టారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న హర్షవర్దన్ రెడ్డి కింగ్ 527 ఆన్‌లైన్ గేమ్ ఆడి అకౌంట్‌లోని రూ. 95 లక్షలు పోగొట్టుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారామపూర్ గ్రామంలో శ్రీనివాస్ రెడ్డిది భూనిర్వాసిత కుటుంబం. గేమ్ పై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి తమ డబ్బు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-21T19:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising