ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెసరపప్పు లడ్డు

ABN, First Publish Date - 2022-04-09T17:26:07+05:30

సరపప్పు - ఒక కప్పు, పంచదార పొడి - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, నెయ్యి - పావుకప్పు, జీడిపప్పు - పది పలుకులు, బాదం పలుకులు - పది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: పెసరపప్పు - ఒక కప్పు, పంచదార పొడి - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, నెయ్యి - పావుకప్పు, జీడిపప్పు - పది పలుకులు, బాదం పలుకులు - పది.


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌పెట్టి పెసరపప్పు వేసి వేయించుకోవాలి. (డ్రై రోస్ట్‌) పప్పు చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. స్టవ్‌ పై మళ్లీ పాన్‌ పెట్టి పెసరపప్పు పొడి వేసి, పావు కప్పు నెయ్యి వేసి వేయించాలి. పదినిమిషాల పాటు కలుపుకొంటూ వేయిస్తే గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి మార్చుకోవాలి. తరువాత అందులో పంచదార పొడి, యాలకుల పొడి, నలగ్గొట్టిన జీడిపప్పు, బాదంపప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలు ఒత్తుకోవాలి. వీటిని పిల్లలకు సాయంత్రం స్నాక్స్‌గా అందిస్తే ఇష్టంగా తింటారు.


Updated Date - 2022-04-09T17:26:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising