ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇడ్లీ

ABN, First Publish Date - 2022-02-05T19:22:12+05:30

అన్నం - రెండు కప్పులు, ఇడ్లీ రవ్వ - ఒక కప్పు, ఉప్పు - తగినంత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: అన్నం - రెండు కప్పులు, ఇడ్లీ రవ్వ - ఒక కప్పు, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: ఒక గంట ముందు ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి.తరువాత మిక్సీలో అన్నం వేసి మెత్తగా పట్టుకోవాలి. అందులో నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను వేసి బాగా కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి.ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి మిశ్రమాన్ని వేసి ఇడ్లీ కుక్కర్‌లో ఉడికించుకోవాలి.చట్నీతో వేడి వేడి అన్నం ఇడ్లీలను తినాలి.

Updated Date - 2022-02-05T19:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising