ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటర్‌ మెలన్‌ మాక్‌టైల్‌

ABN, First Publish Date - 2022-04-22T20:58:12+05:30

పుచ్చకాయ- ఒకటి, నిమ్మకాయలు- రెండు, చక్కెర- ఒక స్పూను, చల్లని సోడా- 500 ఎంఎల్‌, ఐస్‌ క్యూబ్స్‌- 15, పుదీనా ఆకులు- కొన్ని.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పుచ్చకాయ- ఒకటి, నిమ్మకాయలు- రెండు, చక్కెర- ఒక స్పూను, చల్లని సోడా- 500 ఎంఎల్‌, ఐస్‌ క్యూబ్స్‌- 15, పుదీనా ఆకులు- కొన్ని.


తయారుచేసే విధానం: ముందుగా పుచ్చకాయ ముక్కల్ని కోసుకుని ఫ్రీజర్‌లో పెట్టాలి. నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఓ నిమ్మబద్దను సన్నటి వలయాల్లా కత్తిరించాలి. గంట తరవాత పుచ్చకాయ ముక్కలు, సోడా, నిమ్మరసం, చక్కెర కలిపి జ్యూసర్‌లో తిప్పాలి. ఈ జ్యూస్‌నంతా ఓ జగ్గులోకి తీసుకుని ఐస్‌ క్యూబ్‌లూ కలపాలి. పొడవాటి గ్లాసుల్లో వేసి నిమ్మదబ్బ, పుదీనా ఆకుల్ని పైన అలంకరిస్తే సరి.


Updated Date - 2022-04-22T20:58:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising