ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిల్‌ గజక్‌

ABN, First Publish Date - 2022-02-23T18:09:13+05:30

ముందుగా నువ్వుల్ని వేయించుకుని పొడిలా చేసుకోవాలి. పాన్‌లో నీళ్లు పోసి, బెల్లం, నువ్వుల పొడి వేసి పెద్ద మంట మీద నాలుగు నిమిషాలు ఉడికించాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: నువ్వులు- కప్పు, బెల్లం- అర కప్పు, బటర్‌- రెండు స్పూన్లు, యాలకుల పొడి- అర స్పూను, నూనె- స్పూను, నీళ్లు - తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా నువ్వుల్ని వేయించుకుని పొడిలా చేసుకోవాలి. పాన్‌లో నీళ్లు పోసి, బెల్లం, నువ్వుల పొడి వేసి పెద్ద మంట మీద నాలుగు నిమిషాలు ఉడికించాలి. ప్లేట్‌పై నూనె వేసి ఉడికించిన నువ్వుల మిశ్రమాన్ని సమానంగా వేయాలి. కాస్త చల్లబడ్డాక ముక్కలుగా కట్‌ చేస్తే గుజరాతీ వంటకం తిల్‌ గజక్‌ సిద్ధం.

Updated Date - 2022-02-23T18:09:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising