ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రొకోలీ సూప్‌

ABN, First Publish Date - 2022-02-09T18:30:22+05:30

బ్రొకోలీ- 250 గ్రాములు, ఉల్లి ముక్కలు- పావు కప్పు, గోధుమ పిండి- స్పూను, పాలు- కప్పున్నర, మిరియాల పొడి- కాస్త, అల్లం, వెల్లుల్లి ముక్కలు- స్పూను, నీళ్లు, ఉప్పు- తగినంత, బటర్‌- అర స్పూను, నట్‌మగ్‌ తురుము- స్పూను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బ్రొకోలీ- 250 గ్రాములు, ఉల్లి ముక్కలు- పావు కప్పు, గోధుమ పిండి- స్పూను, పాలు- కప్పున్నర, మిరియాల పొడి- కాస్త, అల్లం, వెల్లుల్లి ముక్కలు- స్పూను, నీళ్లు, ఉప్పు- తగినంత, బటర్‌- అర స్పూను, నట్‌మగ్‌ తురుము- స్పూను.


తయారుచేసే విధానం: ముందుగా బ్రొకోలీ పువ్వుల్ని కట్‌ చేసి వేడి నీళ్లలో ఉడికించి వడకట్టాలి. పాన్‌లో బటర్‌ వేసి అందులో ఉల్లి, అల్లం, వెల్లుల్లి ముక్కలూ వేయించాలి. దీంట్లోనే బ్రొకోలీ పువ్వుల్ని కూడా వేసి మూతపెట్టాలి. తక్కువ మంట మీద  ఏడు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తరవాత దీన్ని ప్యూరీగా చేసుకోవాలి. పాలను మరిగించి ప్యూరీలో వేసి బాగా కలపి చిన్న మంట మీద కాసేపు కాచాలి. ఉప్పు, మిరియాల పొడి, నట్‌ మగ్‌ తురుము జతచేస్తే బ్రొకోలీ సూప్‌ సిద్ధం.

Updated Date - 2022-02-09T18:30:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising