ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ దేశాన్ని ఏలతారన్నది పెద్ద జోక్: Sharmila

ABN, First Publish Date - 2022-02-22T19:35:26+05:30

కేసీఆర్ జాతీయ రాజకీయాలకు అనర్హుడని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. మంగళవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేసీఆర్ జాతీయ రాజకీయాలకు అనర్హుడని వైఎస్సార్‌టీపీ అధినేత్రి  షర్మిల అన్నారు. మంగళవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ దేశాన్ని ఏలతారన్నది పెద్ద జోక్ అని యెద్దేవా చేశారు. రాష్ట్రంలో కనీసం నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ కూడా లేదన్నారు. రాష్ట్రంలో బడులు, గుడుల కంటే వైన్స్ షాపులే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని తాగుబోతుల, అప్పుల, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ కాదు.. బతుకేలేని తెలంగాణగా చేశారన్నారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే తెలంగాణకు అంత మంచిదని చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌లు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారని షర్మిల విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2022-02-22T19:35:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising