ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారు-షర్మిల

ABN, First Publish Date - 2022-05-02T01:17:03+05:30

తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారని వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం:  తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారని వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల కోసంఎన్నో చేస్తున్నట్టు చెబుతున్నా వాస్తవానికి ఏమీ చేయడం లేదని ఆమె విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.ఉద్యమకారుడని కేసీఆర్‌కు అధికారం ఇస్తే ఏం చేశారు? అంటూ ఆమె ప్రశ్నించారు. స్కూటర్‌పై తిరిగే కేసీఆర్‌ ఇప్పుడు ప్రైవేట్ జెట్‌లో తిరుగుతున్నారు. తెలంగాణలో బడి, గుడి కన్నా మద్యం షాపులెక్కువ పెట్టి తాగుబోతుల సంఖ్యను పెంచుతున్నారని అన్నారు.కమీషన్ల కోసమే తెలంగాణలో కేసీఆర్ పాలన అంటూ వైఎస్ షర్మిల విమర్శించారు. 

Updated Date - 2022-05-02T01:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising