ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి యాదాద్రిలో అధ్యయనోత్సవాలు

ABN, First Publish Date - 2022-01-13T13:12:48+05:30

నేటి నుంచి యాదాద్రి ఆలయంలో అధ్యనోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం భక్తులు ఏర్పాట్లు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: నేటి నుంచి యాదాద్రి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి.  ఉత్సవాల కోసం ఆలయ అధికారులు భక్తులకు ఏర్పాట్లు చేశారు. అధ్యనోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలను రద్దు చేశారు. మొక్కు శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను కూడా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష పుష్పార్చనను రద్దు చేశామని అధికారులు చెప్పారు. 

Updated Date - 2022-01-13T13:12:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising