ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు

ABN, First Publish Date - 2022-03-11T15:45:44+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు అయ్యింది. అనివార్య కారణాలతో కేసీఆర్ పర్యటన రద్దు అయ్యినట్లు అధికారులు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు అయ్యింది. అనివార్య కారణాలతో కేసీఆర్ పర్యటన రద్దు అయ్యినట్లు అధికారులు ప్రకటించారు. సీఎం పర్యటన రద్దు అయిన నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణానికి ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. 

Updated Date - 2022-03-11T15:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising