ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-08-31T05:39:36+05:30

ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మట్టెవాడ, ఆగస్టు 30: ధ్యాన్‌చంద్‌ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ రంజీ క్రీడాకారుడు జయచందర్‌ అన్నారు. మంగళవా రం పోచమ్మమైదాన్‌  కెమిస్ర్టీ భవన్‌లో ఆత్మీయ క్రీడా కుటుంబం ఆఽ ద్వర్యంలో ధ్యాన్‌చంద్‌ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులను సన్మానించారు. భారత హాకీ శిక్షకులు పి.మధుకరన్‌, మాజీ భారత వాలీబాల్‌ జట్టు కెప్టెన్‌ కన్న వెంకటనారాయ ణ,  మాజీ భారత వాలీబాల్‌ జట్టు కెప్టెన్‌ పాలడుగు వెంకటేశ్వర్‌రావు, ఖోఖో క్రీడాకారుడు సారంగపాణి, బ్యాడ్మింటన్‌ రెఫరీలు నిమ్మ మోహన్‌రావు, కొమ్ము రాజేందర్‌, కిక్‌ బాక్సింగ్‌ క్రీడాకారిణి సంతోషి, కబడ్డీ క్రీడాకారుడు భిక్షపతిలను సన్మానించారు. అనంతరం పలువురు క్రీడాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో ఆత్మీయ క్రీడా కుటుంబం వ్యవస్థాపకుడు పి.నర్సింహం, వరంగల్‌ యువజన, క్రీడాధికారిని ఇందిర, సుధీర్‌, కోటేశ్వర్‌రావు, రాజిరెడ్డి, కమలాకర్‌, సీహెచ్‌.భిక్షపతి  పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-31T05:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising