ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో శారీరక దారుఢ్యం

ABN, First Publish Date - 2022-01-24T04:59:20+05:30

క్రీడలతో శారీరక దారుఢ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  శాప్‌ మాజీ డైరెక్టర్‌ రాజనాల శ్రీహరి

మట్టెవాడ, జనవరి 23: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యం పెంపునకు దోహదపడతాయని టీఆర్‌ఎస్‌ నాయకుడు, శాప్‌ మాజీ డైరెక్టర్‌ రాజనాల శ్రీహరి అన్నారు. అదివారం వరంగల్‌ సీకేఎం కళాశాల మైదానంలో వరంగల్‌- బెంగాళ్‌ సీనియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ వరంగల్‌ గోల్డ్‌ వర్కర్స్‌ వెల్పెర్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన జట్టుకు రాజనాల శ్రీహరి,వరంగల్‌ వరంగల్‌ గోల్డ్‌ మర్చంట్‌ అసోషియేషన్‌ ఉపాధ్యక్షుడు తోట తోట హరీశ్‌..  ట్రోఫీ అందజేశారు. బెంగాలీ గోల్డ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రాజు, అహ్మద్‌, షేక్‌ షమీద్‌, హమీద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T04:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising