ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2,3 నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తాం: మంత్రి కేటీఆర్‌

ABN, First Publish Date - 2022-03-16T21:58:21+05:30

రాబోయే 2,3 నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాబోయే 2,3 నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరంలో పలు ప్రాంతాల్లో వివిధ పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సావాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో వరద ముంపు సమస్య పరిష్కారానికి రూ.103 కోట్లతో నాలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్‌ పరిధిలో వరద ముంపు సమస్య పరిష్కారానికి రూ.వెయ్యి కోట్లతో నాలా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. రూ.2,500 కోట్లతో ఎల్బీనగర్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. అలాగే ఎల్బీ నగర్‌లో భూ రిజిస్ట్రేషన్‌ సమస్యను పరిష్కరిస్తామని కేటీఆర్‌ తెలిపారు. 

Updated Date - 2022-03-16T21:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising