ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nagarjunasagar dam ఎడవ కాల్వ ద్వారా నీటి విడుదల

ABN, First Publish Date - 2022-07-28T20:27:09+05:30

నాగార్జునసాగర్ (Nagarjunasagar dam) ఎడమ కాల్వ ద్వారా నీటిని మంత్రి జగదీష్ రెడ్డి (Minister jagadish reddy) గురువారం విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: నాగార్జునసాగర్ (Nagarjunasagar dam) ఎడమ కాల్వ ద్వారా నీటిని మంత్రి జగదీష్ రెడ్డి (Minister jagadish reddy) గురువారం విడుదల  చేశారు. అనంతరం మంత్రి (Minister) మాట్లాడుతూ... దశాబ్దం తర్వాత జులైలో సాగర్ ఎడమ కాలువ నుంచి నీటి విడుదల(Nagarajuna sagar left chanal water release) జరిగిందన్నారు. 59 ఏళ్లలో వరుసగా 15 సార్లు నీటిని విడుదల చేసిన చరిత్ర లేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నీటివాట ఆడిగిన దాఖలాలు లేవన్నారు. 6.50 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-28T20:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising