ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Warangal: ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థినిల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2022-11-20T13:38:56+05:30

వరంగల్ జిల్లా: ఆరెపల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్ బీసీ రెసిడెన్షియల్ హాస్టల్‌లో విద్యార్థినిల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఐదుగురు విద్యార్థినులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ జిల్లా: ఆరెపల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్ బీసీ రెసిడెన్షియల్ హాస్టల్‌లో విద్యార్థినిల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఐదుగురు విద్యార్థినులు ఫినాయిల్ తాగి అస్వస్థతకు గురయ్యారు. అది గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులు... స్ఫూర్తి, జ్యోత్స్న, రిత్విక, ఉమాదేవి, చార్విక. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-11-20T13:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising