ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్ చేరుకున్న మంత్రి కేటీఆర్

ABN, First Publish Date - 2022-04-20T16:12:39+05:30

మంత్రి కేటీఆర్ కాసేపటి క్రితమే జిల్లాకు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: మంత్రి కేటీఆర్ కాసేపటి క్రితమే జిల్లాకు చేరుకున్నారు. బుధవారం ఉదయం హెలికాప్టర్‌లో  మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకున్నారు. వీరికి జిల్లా నేతలు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.  


Updated Date - 2022-04-20T16:12:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising