ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళోజీ హెల్త్ యూనివర్సటీలో పీజీ సీట్ల బ్లాక్ దందా

ABN, First Publish Date - 2022-04-19T16:52:52+05:30

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ సీట్ల బ్లాక్ దందా కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ సీట్ల బ్లాక్ దందా కలకలం రేపుతోంది. ప్రైవేటు యాజమాన్యాలు... యాజమాన్య కోటాలో సీట్లను బ్లాక్ చేసి కోట్లకు అమ్ముకుంటున్నారు. కౌన్సిలింగ్‌లో 45 అనుమానాస్పద ధరఖాస్తులు గుర్తించిన రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని  మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని  హరీష్ రావు సూచించారు. దీంతో పీజీ సీట్ల బ్లాక్ దందాపై వరంగల్ సీపీ తరుణ్ జోషీకి రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-04-19T16:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising