ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి మేడారం జాతరలో హెలికాఫ్టర్ సేవలు

ABN, First Publish Date - 2022-02-12T16:20:25+05:30

మేడారం మహాజాతర కోసం రేపటి నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: మేడారం మహాజాతర కోసం రేపటి నుంచి  హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హనుమకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్‌ను నడుపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కొక్కరికి వెళ్లి వచ్చేందకు టికెట్ ధర రూ.19,999గా నిర్ణయించింది. మేడారంలో జాయ్ రైడ్ ధర రూ.3700గా నిర్ణయించడం జరిగింది. కర్ణాటకకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ఈ హెలికాప్టర్‌లు నడపనుంది. 9400399999, 9880505905 నెంబర్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. ఒక ట్రిప్‌లో ఆరుగురు వెళ్లేందుకు అవకాశం ఉంది. 

Updated Date - 2022-02-12T16:20:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising