ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kakatiya University పీహెచ్‌డీ ప్రవేశాల్లో గందరగోళం

ABN, First Publish Date - 2022-06-24T16:49:33+05:30

కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) పీహెచ్‌డీ (Ph.D) ప్రవేశాల్లో గందరగోళం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ (Warangal): కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) పీహెచ్‌డీ (Ph.D) ప్రవేశాల్లో గందరగోళం నెలకొంది. వర్శిటీ అధికారులు యూజీసీ (UGC) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు నిరాసకు గురౌతున్నారు. రాత్రికి రాత్రే నిబంధనలు సవరించడం వెనుక లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అసలు వరంగల్ కేయూలో ఏం జరుగుతోంది?


వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో పీహెచ్‌డీ కోసం కేటగిరి వన్ అడ్మిషన్లకు గత నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం కేటగిరి వన్‌కు సంబంధించి పీహెచ్‌డీ అడ్మిషన్లను ఫుల్ టైమ్ స్కాలర్స్‌ను తీసుకుంటామంటూ నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. అప్లికేషన్లు తీసుకున్న అధికారులు డిపార్టుమెంట్లవారీగా గత నెల 20 నుంచి 28 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ముందుగా నిబంధనల్లో సూచించిన ప్రకారం పీహెచ్‌డీ అభ్యర్థులకు జేఆర్ఎఫ్, యూజీసీ నెట్, గేట్ సెట్, ఎంఫిల్ సైన్స్ విద్యార్థులకు అర్హతలుగా తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కానీ అడ్మిషన్ ప్రొసెస్ పూర్తయిన చివరి రోజు మే 28న రాత్రికి రాత్రే నిబంధనలు సవరించడంతో కొత్తగా పీహెచ్‌డీ చేయాలనుకుంటున్న అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2022-06-24T16:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising