ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్‌లో మరో చిట్టి వ్యాపారి టోకరా

ABN, First Publish Date - 2022-05-02T18:26:03+05:30

నగరంలో మరో చిట్టి వ్యాపారి టోకరా ఇచ్చాడు. రూ.25 కోట్లతో యజమాని వెంకటేశ్వర్లు ఉడాయించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: నగరంలో మరో చిట్టి వ్యాపారి టోకరా ఇచ్చాడు. రూ.25 కోట్లతో యజమాని వెంకటేశ్వర్లు  ఉడాయించాడు. 600 మంది నుంచి చిట్టీల రూపంలో వెంకటేశ్వర్లు డబ్బులు వసూలు చేశాడు. అనంతరం వారిని మోసం భారీగా నగదుతో పారిపోయాడు. విషయం తెలిసిన బాధితులు లేబర్ కాలనీలోని యాజమాని ఇంటి ఎదుట నిరసనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 


Updated Date - 2022-05-02T18:26:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising