రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు
ABN, First Publish Date - 2022-12-31T08:10:27+05:30
భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. 9వ రోజైన నేడు శ్రీకృష్ణావతారంలో రామయ్య దర్శనమివ్వనున్నారు. జనవరి 1న గోదావరి నదిలో సీతారాముల తెప్పోత్సవం జరగనుంది. జనవరి 2న ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు లభించనుంది.
Updated Date - 2022-12-31T08:10:29+05:30 IST