ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-12-15T00:40:17+05:30

ఓటరు దరఖాస్తులను ఈ నెల 26వ తేదీలోపు పూర్తిస్థాయిలో పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి ఆయన సంయుక్త ఎన్నికల ప్రధాన అధికారి టి.రవికిరణ్‌తో కలిసి కలెక్టర్లతో ఓట రు నమోదు, సవరణలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వికా్‌సరాజ్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌

భువనగిరి రూరల్‌, డిసెంబరు 14: ఓటరు దరఖాస్తులను ఈ నెల 26వ తేదీలోపు పూర్తిస్థాయిలో పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి ఆయన సంయుక్త ఎన్నికల ప్రధాన అధికారి టి.రవికిరణ్‌తో కలిసి కలెక్టర్లతో ఓట రు నమోదు, సవరణలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వికా్‌సరాజ్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నా రు. నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ కోసం వచ్చిన దరఖాస్తులను 26వ తేదీలోపు పరిశీలించి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. కలెక్టర్‌ పమేలాసత్పథి మాట్లాడుతూ జిల్లాలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మొత్తం కలిపి 21,733 మంది ఓటరు నమోదు దరఖాస్తు చేసుకున్నారని, ఈ నెల 26వ తేదీలోపు పరిష్కరించి వచ్చే జనవరి 5వ తేదీన తుది జాబితా విడుదల చేస్తామన్నారు. కాన్ఫరెన్స్‌లో భువనగిరి ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, డీఆర్‌డీవో ఎం.ఉపేందర్‌రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్‌ గిరిధర్‌, డీటీ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising