ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vikarabad: మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో గందరగోళం

ABN, First Publish Date - 2022-09-05T18:04:42+05:30

మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో(Municipal special meeting) గందరగోళం నెలకొంది. సొంతపార్టీ చైర్‌పర్సన్ మంజులపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vikarabad: మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో(Municipal special meeting) గందరగోళం నెలకొంది. సొంతపార్టీ చైర్‌పర్సన్ మంజులపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.అగ్రిమెంట్ ప్రకారం పదవి నుంచి దిగిపోవాలని పట్టుపట్టారు. దీంతో చైర్‌పర్సన్, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మీకు మీకు ఏదైనా ఉంటే బయట చూసుకొండి..ప్రజా సమస్యలపై చర్చజరపాలని కాంగ్రెస్ కౌన్సిలర్స్ పట్టు బట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడంతో సమావేశం గందరగోళం నెలకొంది.

Updated Date - 2022-09-05T18:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising