ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికారాబాద్ పూడూర్‌లో కాల్పుల కలకలం

ABN, First Publish Date - 2022-01-14T01:43:26+05:30

బుధవారం అర్ధరాత్రి పూడూర్‌లో కాల్పుల కలకలం రేగింది. అటవీప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గాల్లోకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: బుధవారం అర్ధరాత్రి పూడూర్‌లో కాల్పుల కలకలం రేగింది. అటవీప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు స్థానికులు గుర్తించారు. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే దుండగులు పారిపోయారు. వేటగాళ్ల పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అటవీప్రాంతంలో గాలించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. 

Updated Date - 2022-01-14T01:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising