ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల వలయంలో Vijayawada రైల్వే స్టేషన్

ABN, First Publish Date - 2022-06-18T15:12:12+05:30

విజయవాడ రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాలు పోలీసుల వలయంలోకి వెళ్లిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాలు పోలీసుల వలయంలోకి వెళ్లిపోయాయి. రైల్వే స్టేషన్ ఐదు ఎంట్రీ గేట్ల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. టికెట్లు లేని ప్రయాణికులు రైల్వే స్టేషన్లోకి అనుమతించేందుకు రైల్వే అధికారులు నిరాకరిస్తున్నారు. రైల్వే ట్రాక్‌లపై నిరంతరం రైల్వే భద్రత అధికారుల పర్యవేక్షణ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన మెసేజ్‌లతో  రైల్వే, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 

Updated Date - 2022-06-18T15:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising