ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vemulawada రాజన్న హుండీ ఆదాయం రూ.55లక్షలు

ABN, First Publish Date - 2022-01-28T11:55:42+05:30

వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ. 55 లక్షల 16 వేల 998 ఆదాయం సమకూరినట్లు ఆలయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా  రూ. 55 లక్షల 16 వేల 998 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఎనిమిది రోజులుగా భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను రాజన్న ఆలయంలోని ఓపెన్‌స్లాబ్‌లో గురువారం అత్యంత భద్రత మధ్య లెక్కించారు.  ఈ సందర్భంగా  55 లక్షల 16 వేల 998 రూపాయల నగదు, 65 గ్రాముల 250 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 180 గ్రాముల వెండి సమకూరినట్లు ఈవో పేర్కొన్నారు.  ఈవో రమాదేవి, ఏఈవోలు హుండీ లెక్కింపును పర్యవేక్షించారు.  

Updated Date - 2022-01-28T11:55:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising