ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడుగుల కోసమే రాజ్యాంగం: వీహెచ్

ABN, First Publish Date - 2022-02-06T00:49:54+05:30

బడుగుల కోసం ఆలోచన చేసే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని కాంగ్రెస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: బడుగుల కోసం ఆలోచన చేసే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని కాంగ్రెస్ నేతలు  వి. హనుమంతరావు, దాసోజు శ్రావణ్‌ అన్నారు.  రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ ఎందుకు మాట్లాడారో అర్థంకావడం లేదన్నారు. వ్యవసాయ చట్టాల అమలుకు సపోర్ట్ చేసి ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. దళిత సీఎం, మూడెకరాల భూమి అని చెప్పి దళితులను కేసీఆర్‌ మోసం చేశారని వీహెచ్‌, శ్రావణ్‌ ఆరోపించారు. 

Updated Date - 2022-02-06T00:49:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising