ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ స్టేట్‌మెంట్‌లో సెన్స్‌ లేదు: ఉత్తమ్

ABN, First Publish Date - 2022-07-17T23:07:17+05:30

ఇతర దేశాల క్లౌడ్ బరెస్ట్‌ కుట్రతో వరదలు వచ్చాయని కేసీఆర్ సిల్లి కామెంట్స్‌ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇతర దేశాల క్లౌడ్ బరెస్ట్‌ కుట్రతో వరదలు వచ్చాయని కేసీఆర్ సిల్లి కామెంట్స్‌ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వరదలకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మునిగిపోయిందన్నారు.  వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. క్లౌడ్ బరెస్ట్‌ సాధ్యమయ్యేది కాదన్నారు. కేసీఆర్ స్టేట్‌మెంట్‌లో సెన్స్‌ లేదని ఆయన విమర్శించారు. 

Updated Date - 2022-07-17T23:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising