ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2022-12-07T23:46:25+05:30

ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంకోసం సామాజిక మాధ్యమ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు. బుధవారం బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో ‘సామాజిక మాధ్యమాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగు పర్చడం-ఇమ్యూనైజేషన్‌ సేవల బలోపేతం’పై నిర్వహించిన కమ్యూనికేషన్‌ వర్క్‌షాప్‌ను ప్రారంభించి మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా

బీబీనగర్‌, డిసెంబరు 7: ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంకోసం సామాజిక మాధ్యమ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు. బుధవారం బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో ‘సామాజిక మాధ్యమాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగు పర్చడం-ఇమ్యూనైజేషన్‌ సేవల బలోపేతం’పై నిర్వహించిన కమ్యూనికేషన్‌ వర్క్‌షాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలో ప్రజలకు అర్థమయ్యేలా సామాజిక మాధ్యమాల ద్వారా వివరించాలన్నారు. కార్యక్రమంలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ నీరజ్‌ అగర్వాల్‌, ఇన్‌చార్జీ డీన్‌ నితిన్‌ జాన్‌, ప్రొఫెసర్‌ రష్మి కుందాపూర్‌, ఐటీ నిపుణులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:46:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising