ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కంపల్లి జలాశయంలో ఇద్దరు గల్లంతు

ABN, First Publish Date - 2022-01-27T00:17:15+05:30

జిల్లాలోని పీఏపల్లి మండలం అక్కంపల్లి జలాశయంలో ప్రమాదవశాత్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: జిల్లాలోని పీఏపల్లి మండలం అక్కంపల్లి జలాశయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో సిద్దు (12) మృతదేహం లభ్యమైంది. మరొక వ్యక్తి రాము కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సిద్దు మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 


Updated Date - 2022-01-27T00:17:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising