ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: వరంగల్‌లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కథ సుఖాంతం

ABN, First Publish Date - 2022-08-08T16:29:17+05:30

జిల్లాలోని ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కథ సుఖంతమైంది. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌లో ఇద్దరు పిల్లల కిడ్నాప్‌ను పోలీసులు చేధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ (Kidnap) కథ సుఖంతమైంది. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌లో ఇద్దరు పిల్లల (Childrens) కిడ్నాప్‌ను పోలీసులు చేధించారు. మహారాష్ట్ర నాగపూర్ సమీపంలోని చంద్రపూర్ దగ్గర రేహన్(6), కిజ్రా(2) పిల్లలను గుర్తించారు. కిడ్నాప్ చేసిన నిందితుడు ఫిరోజ్ కోసం  ప్రత్యేక బృందం గాలిస్తోంది. మరికాసేపట్లో పోలీసులు చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. 

Updated Date - 2022-08-08T16:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising