ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్విటర్‌ ట్రెండింగ్‌.. మోదీ మస్ట్‌ ఆన్సర్‌

ABN, First Publish Date - 2022-07-03T09:40:00+05:30

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో శనివారం సాయంత్రానికి ట్విటర్‌ ట్రెండింగ్‌లో ‘మోదీ మస్ట్‌ అన్సర్‌’ హ్యాష్‌ట్యాగ్‌ నంబర్‌ వన్‌గా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసీఆర్‌ ప్రశ్నల నేపథ్యంలో భారీగా పోస్టులు

హైదరాబాద్‌ సిటీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో శనివారం సాయంత్రానికి ట్విటర్‌ ట్రెండింగ్‌లో ‘మోదీ మస్ట్‌ అన్సర్‌’ హ్యాష్‌ట్యాగ్‌ నంబర్‌ వన్‌గా నిలిచింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా రాక సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానాలు చెప్పాలంటూ ‘మోదీ మస్ట్‌ ఆన్సర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో పెద్దఎత్తున పోస్టులు చేశారు. గంట సమయంలోనే 60వేలకు పైగా పోస్టులు రావడంతో ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో ఇది నంబర్‌ వన్‌గా నిలిచింది. గతంలో మోదీ, దివంగత సుష్మాస్వరాజ్‌ చేసిన వ్యాఖ్యల వీడియోలు, పలు ప్రశ్నలతో కూడిన పోస్టర్లు, సీఎం కేసీఆర్‌ మాట్లాడిన వీడియోలను పలువురు పోస్టు చేశారు. 

Updated Date - 2022-07-03T09:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising