ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌

ABN, First Publish Date - 2022-05-19T08:09:34+05:30

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా నిర్వహిస్తున్న 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు టీఎ్‌సఆర్‌జేసీ సెట్‌-2022 వచ్చే నెల 6న నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి సీహెచ్‌ రమణకుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 18(ఆంధ్రజ్యోతి): తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా నిర్వహిస్తున్న 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు టీఎ్‌సఆర్‌జేసీ సెట్‌-2022 వచ్చే నెల 6న నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి సీహెచ్‌ రమణకుమార్‌ తెలిపారు. విద్యార్ధులు మే 28 నుంచి http://tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్‌లో ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కార్యదర్శి తెలిపారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జూన్‌ 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం గం.12.30 వరకు ప్రవేశ పరీక్ష కొనసాగుతుందని  తెలిపారు. 

Updated Date - 2022-05-19T08:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising