ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎస్ఆర్ జేసి-సెట్ దరఖాస్తుకు గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2022-04-11T21:57:48+05:30

తెలంగాణ రాష్ట్ర గురుకుల(రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీలలో 2022-23 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము( ఇంగ్లీష్ మీడియంలో ఎంపిసి, బిపిసి, ఎంఈసీ)లో 35 తెలంగాణ గురుకుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గురుకుల(రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీలలో 2022-23 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము( ఇంగ్లీష్ మీడియంలో ఎంపిసి, బిపిసి, ఎంఈసీ)లో 35 తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశం కొరకు  మే 22వ తేదీన నిర్వహించే టీఎస్ఆర్ జేసీ-సెట్ 2022-23 ప్రవేశ పరీక్షకు మే 2022 ఎగ్జామ్స్ కు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.


కాగా ఇప్పటి వరకూ ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు విధించారు. కానీ విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు దరఖాస్తు గడువును తేదీ ఏప్రిల్,30వ తేదీ వరకు పొడిగించినట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్ధ ఒక ప్రకటనలో తెలిపింది. 2021-22 సంవత్సరంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులుకూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. 

Updated Date - 2022-04-11T21:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising