ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణకు స్వచ్ఛభారత్‌ మిషన్‌ అవార్డులు

ABN, First Publish Date - 2022-09-23T08:46:13+05:30

తెలంగాణకు స్వచ్ఛభారత్‌ మిషన్‌ అవార్డులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర ప్రభుత్వం అందించే గ్రామీణ స్వచ్చభారత్‌ మిషన్‌ అవార్డులు తెలంగాణకు దక్కాయి. ఈ మేరకు జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ మంత్రిత్వ శాఖ గురువారం ఓ లేఖ ద్వారా తెలియజేసింది. జాతీయ స్థాయిలో 13 కేటగిరీల్లో మన రాష్ట్రానికి అవార్డులు వచ్చాయి. పెద్ద రాష్ట్రాల జాబితాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా, జిల్లాల కేటగిరీలో జగిత్యాల రెండో స్థానం, నిజామాబాద్‌ మూడో స్థానంలో నిలిచాయి. వీటితోపాటు మరో 10 కేటగిరీల్లోనూ స్వచ్ఛభారత్‌ మిషన్‌ అవార్డులు దక్కాయి వీటిని అక్టోబరు 2న ఢిల్లీలో నిర్వహించనున్న స్వచ్చ భారత్‌ దివస్‌ కార్యక్రమంలోరాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేయనున్నారు. 

Updated Date - 2022-09-23T08:46:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising