ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యూజియాలు విజ్ఞాన గనులు: కిషన్‌ రెడ్డి

ABN, First Publish Date - 2022-09-23T08:41:02+05:30

మ్యూజియాలు విజ్ఞాన గనులు: కిషన్‌ రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): మన చరిత్ర, వారసత్వ సంపద గురించి భవిష్యత్‌ తరాలు తెలుసుకునేందుకు మ్యూజియాలు(సంగ్రహాలయం) సరైన వేదికలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు మ్యూజియాలను సందర్శించడాన్ని పాఠ్యప్రణాళికలో భాగం చేయాలని సూచించారు. గురువారం ఢిల్లీలోని నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఒక ఆర్ట్‌ గ్యాలరీని ప్రారంభించిన అనంతరం కిషన్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మన పూర్వీకులు, స్వాతంత్య్ర సమరయోధులు, దేశంలోని వివిధ చారిత్రక ప్రాంతాలు, అక్కడి సంప్రదాయాలు, ప్రత్యేకతలు, మన పూర్వీకులు వినియోగించిన ఆయుధాలు, నాటి వస్త్ర సంపద, వాటిని నేయడంలో మనవారి కళాత్మక ఆలోచనలు వంటి ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు మ్యూజియాలు ఉపయుక్తం అవుతాయని పేర్కొన్నారు.

Updated Date - 2022-09-23T08:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising