ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకులాలకు స్థలాలు ఖరారు

ABN, First Publish Date - 2022-09-23T08:00:53+05:30

గురుకులాలకు స్థలాలు ఖరారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయల నిర్మాణానికి స్థలాలు ఖరారు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటవుతున్న 33 గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ గురుకులాలు ఆయా జిల్లాల్లో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా నూతన గురుకులాల ఏర్పాటు పట్ల సీఎం కేసీఆర్‌కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌  ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో ప్రతి మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-09-23T08:00:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising