ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bitter Experience Kavitha: ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం

ABN, First Publish Date - 2022-09-28T22:50:55+05:30

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి ఆమె రంగారెడ్డి కోర్టుకు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి (Rangareddy): టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Trs Mlc Kavitha)కు చేదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి ఆమె రంగారెడ్డి కోర్టుకు వెళ్లారు. అయితే కవితను పలువురు న్యాయవాదులు (Lawyers) అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎప్పుడూ తమ సమస్యలను పట్టించుకోలేదని.. ఇప్పుడెలా కోర్టు వద్దకు వస్తారని ఆమెను నిలదీశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయవాదులను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించడంతో తోపులాట జరిగింది. పలువురు న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కోర్టు ప్రాంగణంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతులు లేవని.. ఎవరైనా అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. 



Updated Date - 2022-09-28T22:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising