ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎరువుల భారాన్ని కేంద్రమే భరించాలి: ఎమ్మెల్యే గాదరి

ABN, First Publish Date - 2022-01-14T00:59:16+05:30

దేశంలో ఎరువుల ధరలు పెరిగితే ఆ భారాన్ని కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: దేశంలో ఎరువుల ధరలు పెరిగితే ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్ డిమాండ్ చేశారు.  శాలిగౌరారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల పక్షాన సీఎం కేసీఆర్ లేఖను సంధించారని ఆయన తెలిపారు. 2016లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రసంగాలు చేసిన మోదీ ఆదాయాన్ని కాకుండా వ్యపసాయ పెట్టుబడిని రెట్టింపు చేసిండని ఆయన ఆరోపించారు. ఎరువుల ధరలు పెరిగితే రైతులపై పెనుభారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-01-14T00:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising