ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణపై కేంద్రం వివక్ష: వినోద్ కుమార్

ABN, First Publish Date - 2022-01-31T22:52:18+05:30

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్‌లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పై ప్రధాని నిర్ణయం తీసుకోవాలని, పార్లమెంట్‌లో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఏ రాష్ట్రం నుంచి రైల్వే మంత్రులు వస్తే వారికే ప్రాజెక్టులు తరలిపోతున్నాయని ఆయన ఆరోపించారు. గుజరాత్, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలకు రాష్ట్ర భాగస్వామ్యం లేకుండానే రైల్వే ట్రాక్‌లు, ప్రాజెక్ట్‌లు మంజూరు చేస్తున్నారన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే భూ సేకరణ, నిధులు ఇచ్చిందన్నారు. బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-01-31T22:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising