ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్మూర్ ఎమ్మెల్యేపై టీఆర్‌ఎస్ నేత తిరుగుబాటు

ABN, First Publish Date - 2022-01-20T01:10:53+05:30

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో టీఆర్‌ఎస్ నేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో టీఆర్‌ఎస్ నేత తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే వైఖరిపై మాక్లూర్ మండలం కల్లెడ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ మండిపడ్డారు. తన గ్రామాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తమపై ఎలా పెత్తనం చలాయిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని, ఖబడ్దార్ జీవన్ రెడ్డి అంటూ ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో ప్రసాద్ గౌడ్ వీడియో వైరల్ అవుతున్నది. 

 

Updated Date - 2022-01-20T01:10:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising