ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఉంటారు: Mothkupalli

ABN, First Publish Date - 2022-05-28T17:30:08+05:30

సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఉంటారని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఉంటారని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli narasimhulu) అన్నారు. ఎన్టీఆర్ మాదిరి కేసీఆర్ కూడా మంచి పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని తీసుకుని కేసీఆర్ నడుస్తున్నారని అన్నారు. ‘‘నా దగ్గరకు అర్థ రూపాయ లేకపోయునా..  నాకు పెళ్లి చేసి... భోజనం చేసి నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్టీఆర్’’ అని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-28T17:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising