ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27న టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం

ABN, First Publish Date - 2022-04-16T22:38:25+05:30

ఈనెల 27న టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మాదాపూర్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈనెల 27న టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ కొనసాగుతుంది. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. 27న ఉదయం 11.05 గంటలకు పార్టీ పతాకాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ సభలో దాదాపుగా 11 తీర్మానాలను ఆమోదించనున్నారు.

Updated Date - 2022-04-16T22:38:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising