ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తులపై నేడు హైకోర్టుకు టీఆర్ఎస్

ABN, First Publish Date - 2022-10-17T14:44:17+05:30

గుర్తులపై నేడు టీఆర్ఎస్ పార్టీ (TRS Party) హైకోర్టుకు వెళ్లనుంది. కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని కోరనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : గుర్తులపై నేడు టీఆర్ఎస్ పార్టీ (TRS Party) హైకోర్టు (High Court)కు వెళ్లనుంది. కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని కోరనుంది. ఈ మేరకు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. నిన్న టీఎర్ఎస్ (TRS) హౌజ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ రోజు లంచ్ మోషన్‌లో వేయాలని హైకోర్టు సూచించింది. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తులను ఎవరికి కేటాయించవద్దని గులాబీ పార్టీ కోరుతోంది. ఫ్రీ సింబల్స్ నుంచి కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని ఇప్పటికే ఈసీకి టీఆర్ఎస్ లేఖ ఇచ్చింది. ఈసీ (EC) నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కారు పార్టీ హైకోర్టుకు వెళుతోంది.


Updated Date - 2022-10-17T14:44:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising