గాదరి మారయ్యకు పలువురి నివాళి
ABN, First Publish Date - 2022-12-07T00:52:24+05:30
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ తం డ్రి గాదరి మారయ్య ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు పలువురు నాయకులు నివాళులర్పించారు. మంగళవారం పట్టణంలోని ఆయన స్వగృహం లో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి హాజరై మారయ్య చిత్రపటానికి పు ష్పాంజలి ఘటించారు.
గాదరి మారయ్యకు పలువురి నివాళి
రామగిరి, డిసెంబరు 6: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ తం డ్రి గాదరి మారయ్య ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు పలువురు నాయకులు నివాళులర్పించారు. మంగళవారం పట్టణంలోని ఆయన స్వగృహం లో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి హాజరై మారయ్య చిత్రపటానికి పు ష్పాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీ్‌షరెడ్డితో పాటు జడ్పీచైర్మన బండా నరేందర్‌రెడ్డి, ఎ మ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన మందడి సైదిరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన రేగట్టె మల్లిఖార్జునరెడ్డి, నాయకులు చాడ కిషనరెడ్డి, రేకల భద్రాద్రి, పల్‌రెడ్డి కృష్ణారెడ్డి, రావుల శ్రీనివా్‌సరెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, ఎడ్ల శ్రీనివాస్, శ్రీనివాస్, వెంకన్న, వెంకటేశం తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-12-07T00:52:26+05:30 IST